Home Devotional మీకు అదృష్టంను కలిగించే పుట్టుమచ్చలు ఏమిటి?
Devotional - June 3, 2019

మీకు అదృష్టంను కలిగించే పుట్టుమచ్చలు ఏమిటి?

మనం ప్రతి రోజు వినే మాట “అరేయ్ నీకు అక్కడ పుట్టుమచ్చ ఉందిగా అయితే నీకు అదృష్టం పట్టినట్టే” అని ఒక్కసారి ఏంటి ఎన్నో సార్లు వింటూనే ఉంటాం. శరీరం పైన ఒక చోట పుట్టుమచ్చ ఉంటె ఒక అదృష్టం ఇంకొక చోట ఉంటె ఇంకో రకమైన అదృష్టం అలా చాలా ఉన్నాయ్.

ఒక్కో రాశి వారికీ ఒక్కో రకమైన అదృష్టం ఉంటది చాల మందికి మంచి స్థానాల్లోనే పుట్టుమచ్చలు ఉన్న మంచి ఫలితాలు కనిపించవు అదేంటి మాకు మంచి జరగడం లేదు అసలు ఈ పుట్టుమచ్చల శాస్త్రమే తప్పు అనుకుంటారు కానీ ఆలా అనుకుంటే తప్పే. శుభ ఫలితాలని కలింగించే పుట్టుమచ్చలు ఉన్న మన శరీరంలోనే అశుభం కలిగించే పుట్టు మచ్చలు కూడా ఉన్నాయ్. వాటి వలన శుభ ఫలితాలను కలిగించే పుట్టుమచ్చల ప్రభావం తగ్గుతుంది.

అసలు శుభం కలిగించే పుట్టు మచ్చలు అశుభం కలిగించే పుట్టుమచ్చలు ఏంటో ఏ పుట్టుమచ్చ ఎలాంటి ఫలితాలని ఇస్తుందో మీరే ఈ వీడియో లో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు …