Home Devotional ఆడవారు గాజులు వేసుకుంటే ఏ ఏ జబ్బులు నయమవుతాయో తెలుసా ?
Devotional - March 26, 2019

ఆడవారు గాజులు వేసుకుంటే ఏ ఏ జబ్బులు నయమవుతాయో తెలుసా ?

ఆడవారికి గాజులు అనేవి ఎంతో అందాన్ని ఇస్తాయి.ఆడవారు బజార్ కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ముందు గా గుర్తొచ్చేది గాజులు.ఏ గాజులు కొంటె బాగుంటుంది అని చూస్తుంటారు..మట్టి గాజులు,బంగారు గాజులు.. ఇలా ఎన్నో రకాల గాజులు ఇష్టపడి వేసుకునే వారు.

పూర్వం ఆడవాళ్ళకి గాజులు లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బైటకు పొనిచి వాళ్ళు కాదు.ఎందుకంటే గాజులు లేకపోవడం చెడు సంకేతమిస్తుంది.కనుక ఆడవాళ్ళూ తప్పక గాజులు ధరించాలి అంటారు.ఇప్పటి తరం లో కొంతమంది అయితే గాజులు అంటేనే వికారంగా చూస్తారు.కొంత మంది అయితే గాజులు లను ఎదో స్టైల్ కోసం వేసుకుంటారు.కానీ గాజుల వల్ల అనేకమైన జబ్బులు తగ్గుతాయి అని ఎవరికీ తెలిసుండక పోవచ్చు.

పూర్వం మన పెద్దవాళ్ళు కూడా అందుకే చెప్తారు.గాజులు తప్పక ధరించాలి అని.అసలు గాజులు వేసుకోడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలిస్తే గాజులు వేసుకోడం మానరు.

ఆడవారు గాజులు వేసుకుంటే ఏ ఏ జబ్బులు నయమవుతాయో తెలుసా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు …