Home Health అల్లంతో ఒక్కసారి ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ళ నొప్పి ఒక్కసారి కూడా రాదు
Health - July 31, 2019

అల్లంతో ఒక్కసారి ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ళ నొప్పి ఒక్కసారి కూడా రాదు

ఈ మధ్య కాలం లో అందరిని ఎక్కువ వేధిస్తున్న ఆరోగ్య సమస్య మోకాళ్ళ నొప్పి.చిన్న వయసు నుండి ముసలి వయసు దాకా అందరికి ఎప్పుడో ఒక అప్పుడు వస్తుంది.ముఖ్యం గా వయసు పై పడిన వారికీ ఎక్కువ వస్తుంటుంది.ఎక్కువ నడిచిన,కాళ్ళతోటి ఎక్కువ పని చేసిన,ఎక్కువ సార్లు మెట్లు ఎక్కినా ఈ సమస్య వస్తుంది.

మోకాళ్ళ నొప్పి మన శరీరం లో కాల్షియమ్ తక్కువైనప్పుడు అధికం గా వస్తుంది.ఒక్కసారి మోకాళ్ళ నొప్పి వస్తే జీవితాంతం వేధిస్తుంది. ఎన్ని మందులు వాటిని ఎన్ని ఆపరేషన్స్ చేయుంచుకున్న కేవలం అది తాత్కలితమే ..కుర్రాళ్ళకి మోకాళ్ళ నొప్పి వస్తే తట్టుకోగలరు.. కానీ ముసలి వాళ్ళకి వస్తే ఎలా…వయసు పై పడే కొద్దీ మనలో కాల్షియమ్ లెవెల్స్ తగ్గుతుంటాయి..

అలాంటప్పుడు ముసలి వయసు ఉన్న వారికీ కూడా కాల్షియమ్ తగ్గుతుంది. అలాంటప్పుడు వయసు పై పడిన వారు ఎం చెయ్యలేరు.డబ్బు లేని వాళ్ళు చాల ఇబ్బంది పడుతుంటారు..డబ్బు లేక ఆపరేషన్స్ కి వెనుకాడడం అలా..

కాబట్టి. ఈ వీడియో లో చూపించిన విధం గా అల్లం తో ఇలా చేస్తే మీ మోకాళ్ళ నొప్పి మటుమాయం అవుతుంది.ఒక్కసారి వాడి చూడండి

అల్లంతో ఒక్కసారి ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ళ నొప్పి ఒక్కసారి కూడా రాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు

ఈ వీడియో మీరు 5 సెకండ్స్ కంటే మించి చూడలేరు …